మునుగోడులో టిఆర్ఎస్ విజయం

                    తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదివికి రాజీనామ చేయ్యడంతో ఉపఎన్నిక వచ్చింది. అయితే రాజ్ గోపాల్ రెడ్డి బిజెబిపిలో జాయిన్ అవడంతో మునుగోడు నియోజక వర్గంలో  త్రిముఖపోటి జరిగింది. ప్రదాన పోటిదారులుగా ఉన్న బిజేపి టిఆర్ఎస్ పార్టీలు తామంటేతాము గెలుస్తాని చెప్పటినప్పటికి చివరికి అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.

                 మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ అదిక్యం సాధించగా రెండు మూడు రౌండ్లలో బిజెపి అధిక్యం సాదించింది. తరువాత అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి కుచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందంజలో నిలిచారు. 15రౌండ్ల  కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి మొత్తం 10,309ఒట్ల మెజార్టీతో గెలుపోందారు. టిఆర్ఎస్ పార్టీ తన శక్తినంతా మునుగోడులో మొహరించింది. ప్రదానంగా లెప్ట్ పార్టీల మద్దతుతో టిఆర్ఎస్ గెలుపు పాద్యం అయ్యింది లెప్ట్ పార్టీలు తమ అభ్యర్థిని రంగంలో దింపితే మాత్రం  టిఆర్ఎస్ ఒడిపోయేది అంటున్నారు విశ్లేషకులు.