About Us

హైదరాబాద్ కేంద్రంగా తెలుగు ప్రజలకు ఆన్ లైన్ వార్తలు అందించడమే మా హైదారబాద్ రిపోర్టు ముఖ్య ఉద్దేశం. నిత్యం బిజిబిజిగా ఉండే జీవితంలో ఎప్పటి కప్పుడు ఘటనలు, సంఘటనలు, విశేషాలు ఒక క్లిక్  దూరంలో ఉంచాలనేది మా టార్గెట్. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జరిగే డెవప్మెంట్, న్యూస్ ను సమగ్రంగా ఉన్నది ఉన్నట్లుగా అందించేందుకు మా వెబ్ సైట్ పనిచేస్తుంది. తెలుగు ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలవడంతోపాటు తెలుగు వారి ఖ్యాతిని పెంపొందించేందుకు  కృషి చేస్తుంది. ప్రభుత్వానికి  ప్రజలకు  వారధిగా పనిచేస్తుంది .