భారీగా పెరిగిన కరోనా కేసులు....

  రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90 వేల 21 టెస్టులుచేయగా కొత్తగా 2319 మందికి కరుణ నిర్ధారణ అయ్యింది. నిన్నటి తో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. ఈ రోజు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో18339 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.