భారత్ లో 100 కోట్ల మార్కు దాటిన వ్యక్సినేషన్.......

వ్యాక్సిన్ విషయంలో ఇండియా మరో మైలురాయిని దాటింది. టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును భారత్ అధిగమించింది.   ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.