బల్దియాలో బతుకమ్మ

హైదరాబాద్ నగరంలో మహిళలు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకు నెల ఎర్పాట్లు చేశామన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. జిహెచ్ఎంసి ప్రదాన కార్యాలయంలో ఎర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో మేయర్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.  ఉద్యోగులతో కలిసి ఆడిపాడారు విజయలక్ష్మి. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగకు ప్రభుత్వం అన్ని విదాల చేయుతనిచ్చిందన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పువ్వుల పండగ బతుకమ్మ అన్నారు. చివరిరోజు పెద్ద  ఎత్తున జరిగిే బతుకమ్మ ఉత్సవాలకు  అన్ని ఎర్పాట్లు చేశామన్నారు మేయర్ విజయలక్ష్మి.