కృష్ణకు ఏపీ సీఎం జగన్ ఘన నివాళి
.jpeg)
ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణకు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులర్పించిన అనంతరం సీఎం వైఎస్ జగన్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్.. మహేష్ తోపాటు.. కుటుంబసభ్యులందరినీ పరామర్శించారు.