కుప్ప‌కూలిన విమానం

ఇథియోపియాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. బోయింగ్ 737 విమానం కుప్ప‌కూలింది. విమానం కూలిన స‌మ‌యంలో 149 మంది ప్ర‌యాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. అడీస్ అబాబా నుంచి నైరోబికి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాగా దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అటు కొలంబియాలో డ‌గ్ల‌స్ DC-3 విమానం కుప్ప‌కూలి 12 మంది చ‌నిపోయారు.