భాతర్ లో 5900మందికి కరోనా

దేశంలో 6వేలకు చేరువలో భాదితులు 

దేశవ్యాప్తంగా హాట్ స్పాట్స్ గుర్తింపు ప్రత్యేక చర్యలు

ఆయా ప్రాంతాలను సిజ్ చేస్తున్న అధికారులు

 

                   భారతదేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తుంది కరోనా. మర్కజ్ ఘటనతో దేశంలో పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పేరుగుతుంది. చాలా జిల్లాల్లో కేవలం మర్కజ్ ఘటనతోనే కేసులు వస్తున్నాయి. మొత్తం దేశంలో 5,916కేసులు నమోదు కాగా 180 మంది మృతి చెందారు. 565మంది కొలుకోని ఇళ్ళకు వెళ్లి వేళ్లారు.

 

                  కోన్ని రాష్ట్రాల్లో  ఎక్కువ కేసులు వస్తుండగా మరికోన్ని రాష్ట్రాల్లో  సాదరణంగా ఉంది. అదే విధంగా వస్తున్న కేసులు కూడా మర్కజ్ గటనతో సంబదం ఉన్నవే ఉన్నాయి. మహరాష్ట్రాలో 1135 కేసులు ఉండగా 72మంది మృతి చెందారు.  తమిళనాడు 738మందికి పాజిటివ్ రాగా  8 మంది మృతి చెందారు.  డిల్లీలో 669 మంది ఈ వ్యాది బారిన పడగా 9 మృతి చెందారు.  తెలంగాణలో 453మందికి కరోనా సోకగా 11మంది మృతి చెందారు.  రాజస్థాన్ లో  383మందికి వ్యాది రాగా ముగ్గురూ చనిపోయారు.  ఆంధ్ర ప్రదేశంలో 348, కేరళలో 345,  మధ్యప్రదేశ్ లో 341, గుజరాత్ లో186కేసులు నమోదు అయ్యాయి.