హైదరాబాదీలకు ఉచిత నీరు..

హైదరాబాదీలకు ఉచిత నీరు..

 

                కోత్త ఎడాదిలో గ్రేటర్ హైదరాబాదీలకు ఉచిత నీటిని పంపిణి చేయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటికే విధివిదానాలతో డిసెంబర్ 2వ తేదినా జివోను జారీ చేసింది మున్సిపల్ శాఖా. సిటిలోని ప్రతి కుంటుంబానికి 20వేల లీటర్ల నీటిని ప్రతి నెల ఉచితంగా ఇచ్చేందుకు తీసుకోవాల్సిన అంశంపై సిఎస్ సోమేష్ కుమార్.., జలమండలి ఎండి ఇతర ఉన్నతాదికారులతో సమీక్షాసమావేశం నిర్వహించరు మంత్రి కేటిఆర్.  ఎన్నికల ఇచ్చిన హామి అమల్లో భాగంగా డిసెంబర్ బిల్లును జనవరిలో వసూలు చేయ్యవద్దని అధికారులకు సూచించారు.