సిరివెన్నెల ఇక లేరు.

           తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేవు.   66 ఎళ్ళవయసున్న శాస్త్రి ... గత కోద్ది రోజులుగా చికిత్సపోందుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం మృతి చెందారు. సితారామ శాస్త్రి ఉపిరిత్తుల వ్యాదితో భాదపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.  8వందలకు పైగా చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు రచించారు. చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి 11నండి అవార్డులను సైతం అందుకున్నారు  సితా రామశాస్త్రి.  పలువురు సిని రాజకీయ ప్రముఖులు సితా రామశాస్త్రి భౌతిక ఖయానికి నివాళులు అర్పించారు.