సిఎం కేసిఆర్ కు కరోనా..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ గా తెలింది. ఈ అంశాన్నివైద్యులు నిర్దారించారు. అయితే కరోనా స్వల్పలక్షణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ అంశాన్ని మున్సిపల్ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.