రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు...

   తెలంగాణలో కరోన కేసులు క్రమంగా భారీగా పెరిగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83153 టెస్టులు చేయగా 1920 కేసులు బయట పడ్డాయి. నిన్నటితో పోలిస్తే 100 కేసులు పెరిగాయి. ఇక ఈ మహమ్మతో 2 మృతి చెందారు. ఈ రోజు కరోన నుంచి 417 మంది కొలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 అక్టీవ్ కేసులు ఉన్నాయి.