రాజ్యాంగన్నీ మార్చలన్న KCR....

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని  మార్చలని కేసీఆర్ అన్నారు.