ముగిసిన కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు.

    నట శేఖరుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అశేష అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ పద్మాలయ స్టూడియోస్‌ నుంచి ఫిల్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. పోలీసుల అధికారిక వందనంలో కృష్ణను వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు