మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కరోనా పాజిటివ్...

   వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది .ఈరోజు జరిగిన పరీక్షల్లో విషయం వెల్లడయింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు ఆయన. నిన్న, మొన్న, ఈ రోజు వారి దగ్గర కలిసిన వారంతా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.