భ‌ర్త‌ను ఆవేశంలో చంపేసింది... హ‌త్య కాదు: సుప్రీం

ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపిన కేసును విచారించిన సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. తమిళ‌నాడుకు చెందిన ఓ వ్య‌క్తి.. త‌న భ‌ర్య అక్ర‌మ సంబంధం క‌లిగి ఉంద‌ని గుర్తించి నువ్వు వ్య‌భిచారివా అంటూ తిట్టాడు. దీంతో ఆగ్ర‌హించిన స‌దురు మ‌హిళ అత‌న్ని హ‌త్య చేసింది. దీన్ని విచారించిన సుప్రీం.. భార‌తీయ మ‌హిళ వ్య‌భిచారిణి అని అన్పించుకోవ‌డాన్ని ఇప్ట‌ప‌డ‌దని.. ఈ క్ర‌మంలో భ‌ర్త‌ను ఆమె చంప‌డం హ‌త్య కాద‌ని... ఆమెకు జైలుశిక్ష‌ను ప‌ది సంవ‌త్స‌రాలు త‌గ్గించింది.