ప్రాణాన్ని బలిగోన్న వీధికుక్కలు..

ప్రాణాన్ని బలిగోన్న వీధికుక్కలు..

 

                  హైదరాబాద్ లో కుక్కులు రెచ్చిపోయాయి. సిటిలో మూడు ప్రాంతాల్లో కుక్కులు దాడులు చేశాయి. కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందగా.. ఒక చిన్నారికి మరో మహిళకు గాయాలయ్యాయి.  గ్రేటర్ హైదరాబాద్ డాడి మరో సారి చర్చనీయ అంశం అయ్యింది.  వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోవడం.. మరో ఘటనలో ఐదేళ్ల చిన్నారి ఆస్పత్రి పాలైంది.  ఈ రెండు ఘటనలూ నగరంలో వీధి శునకాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యతకను తెలియజేస్తున్నాయి.