ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్లు..

భూగోళాన్ని చుట్టేస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్ల  సాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2లక్షల  92 వేల మంది మృతి 

 

                అమెరికాలో కరోనా కల్లోలం...  భూగోళాన్ని కరోనా కమ్మోసింది. 212 దేశాల్లో తన ఉనికిని చాటింది. చాలా దేశాల్లో జనజీవనాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తుంది. అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. వారాలు నెలల తరబడి భూగోళంపై  చాలా ప్రాంతాల్లో అంక్షలు అమల్లో ఉన్నాయి. దేశాలకు దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయంటే భూగోళంపై కరోనా విలయతాండవం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.   ప్రపంచ వ్యప్తంగా ప్రపంచవ్యాప్తంగా 49 మిలియన్ల మంది కరోనా భారీన పడగా...,  12,41,991మంది కరోనాతో మరణించారు. ఇక 3,50,76,159 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

                   ఇక ప్రపంచంలోని కోన్ని దేశాల్లో కరోనా అల్లకల్లోం సృష్టిస్తుంది. ప్రదానంగా యూరప్, అమేరికా దేశాలను కబలించింది కరోనా. అమేరికాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇంకా అమెరికాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రెండవ స్థానంలో నిలిచింది భారత్..