పేదలకు అండగా ఉండండి

బోరబండ డివిజన్ పరిదిలో  పేదలకు డిప్యూటి మేయర్ బబా ఫసియుద్దీన్ అందజేశారు. 250మంది పేదలకు నాట్కో సహకారంతో నిత్యవసరాలను పంపిణి చేశారు డిప్యూటి మేయర్