పీసిసి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి....

తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి తన బాధ్యతలనుు రేవంత్ రెడ్డిడి అప్పజెప్పారు. గాంధీ భవన్ కార్యాలయంలో వేదపండితుుల ఆశీర్వచనాల మధ్య రేవంత్ ఈ బాధ్యతను తీసుకున్నారు.