దిల్లిలో లాక్ డౌన్..

దేశ రాజదాని డిల్లోలో రోజు రోజుకు కేసుల సంఖ్య పేరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆరు రోజుల పాటు లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించింది, గత కోన్ని రోజులుగా దిల్లిలో కరోనా కేసులు 20వేల నుండి 25వేల మద్య నమోదు అతున్నాయి. చాలా ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో బెడ్స్ దోరకడం లేదు. మరింత కఠిన పరిస్థితులు రాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకకున్నట్లు చెబుతుంది డిల్లి ప్రభుత్వం.