డిప్యూటీ మేయ‌ర్‌ మోతె శ్రీల‌త

డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు

మోతె శ్రీలత(తార్నాక‌)

వయస్సు: 49

భర్త: మోతె శోభన్‌రెడ్డి

పిల్లలు: రాజీవి, శ్రీతేజస్వి

విద్యార్హత: బీఏ

వృత్తి : 20 ఏండ్లుగా బొటిక్ నిర్వ‌హ‌ణ‌. రాజకీయ అనుభవం: కొంతకాలంపాటు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.