గ్రేటర్లో 123 కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ నగరంలో 123 కంటైన్మెంట్ జోన్లు

కఠినంగా అమలు చేస్తున్న అధికారులు

తెలంగాణలో ఎక్కువ పాజిటివ్ కేసులు హైదరాబాద్ లోనే

                రాష్ట్ర రాజదాని హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో హైదరాబాద్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రం మొత్తంలో 243మంది కరోనా కంటైన్మెంట్ జోన్లు గా నిర్ణయించిన అధికారులు హైదారబాద్ నగరంలోనే 123 జోన్లు ఫిక్స్ చేశారు. ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదు అయిన అన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు. ప్రతి జోన్ కు ఒక నోడల అధికారిని నియమించారు. అక్కడ ప్రత్యేకంగా పొలిసులు.. వైద్య సిబ్బంది, మెడికల్ సిబ్బందిని జిహెచ్ఎంసి నోడల్ అధికారి సమన్వయం చేస్తారు.