కేసీఆర్ పై విపక్షాల మండిపాటు....

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు కేసీఆర్ పై మండి పడుతున్నారు... ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని, అలా మాట్లాడినందుకు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.