కాంగ్రెస్ ఒటమికి నాదే భాద్యత

కాంగ్రెస్ ఒటమికి నాదే భాద్యత

       హుజురాబాద్ ఉపఎన్నికలు తమకు ఎంతో నిరాశకు గురిచేశాయి.  ఒక ఉపఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్దారించలేవు. హుజురాబాద్ ఉపఎన్నిలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి.  అస్యంగా అభ్యర్థిని ప్రకటించినా బల్మూరి వెంకట్ ప్రతి గ్రామానికి వెళ్లారు. వెంకట్ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతారు. అయనా రెపటి నుండే ఆయన అక్కడ పనిచేయ్యాలి.   ఈ ఒటమికి సంపూర్ణమైన భాద్యత నాదే. ఇంకా ఎక్కువగా ప్రజా సమస్యలపై కోట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన కేసిర్ పాలన నుండి రాష్ట్రాన్నికాపాడుకోవాలి. ఒడిపోయిన వాళ్లు ఇంటికెళ్లిపోవాలని కోంతమంది చెబుతున్నారు. ఇది రాజరికం కాదు. ప్రజా స్వామ్యం ప్రజల కోసం పనిచేయ్యాలి. గత ఎన్నికల్లో హుజురాబాద్ నియోజక వర్గంలో 16వందల ఒట్లు తెచ్చుుంది. ఈసారి గెలుపోందింది. నాగార్జున నగర్ లో బిజెపి డిపాజిట్ పోయింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి దానిని అంతవరకే చూడాలి.