ఇండియాలో 84,11,724 

భారత్ లో పెరుతున్న కరోనా

కేసుల్లో ప్రపంచంలో 2వ స్థానం

84,11,724  పాజిటివ్ కేసులు

1,25,029 మృతి

 

 

                   భారత్ లో రోజు రోజు కు కరోనా విస్తరిస్తుంది  కేసుల సంఖ్య కోన్ని రాష్ట్రాల్లో వేగంగా పేరుగుతుంది.  ఇండియాలో ఇప్పటివరకు 84,11,724 కేసులు నమోదు కాగా.. 1,25,029 మంది వైరస్ కారణంగా మరణించారు.​