ఆర్ఠిసి చార్జీలు పెరుగుతున్నాయి..

                    తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతున్నాయి. గతంలో సమ్మె సదర్బంగా ఆర్టిసి చార్జీలు పెంచిన ప్రబుత్వం మళ్లి చార్జీల పెంపు చేస్తుంది. ఇక ఆర్డినరీ బస్సులలో ఒక కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర సర్వీసులకు 30 పైసల మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ అంశంపై   అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. చార్జీల ద్వారానే ఆర్టికి ప్రదాన ఆదాయం వస్తుంది కోంత కాలంగా పేరిగిన డిజిల్ ధరలు ఇతర అంశాల్లో పెరిగిన ఖర్చుతో ఆర్టిసి లోటు లో నడుస్తుంది. ప్రస్తుతం ఆర్టిసి ప్రతి రోజు 6.8లక్షల లీటర్ల ఇందన వాడుతుందని..., గడిచిన మూడు ఎళ్లలో  4260కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. అందు వల్లే టికేట్ ధరలు పెంచాల్సి వస్తుందన్నారు.